రంగంపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
నాడు-నేడుపనుల పై సమిక్ష సమావేశం గురువారం రంగంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం మందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె ఎస్ ఎస్ సుబ్బారావు అధ్యక్షతన మనబడి నాడు-నేడు పనులపై ట్రైనింగ్ కలెక్టర్ రంగంపేట మండల తాసిల్దార్ అపరజిత సింగ్ సమిక్షం సమావేశం నిర్వహించారు ఇప్పటివరకు జరిగిన పనుల వివరాలను పనులు జాప్యంలో జరిగిన కారణాలను తెలుసుకున్నారు ప్రతి శుక్రవారం జరిగే సమన్వయ సమావేశం నాటికి పనులు అభివృద్ధి జరగాలని అన్నారు అనంతరం ఆమె రంగంపేట మెయిన్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కే శ్రీనివాసరావు మండల ఇంజనీరింగ్ అధికారి చావ్వ రాము ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితర అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి ఆర్ పి లు పాల్గొన్నారు