ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కేసులో ముగ్గురు అరెస్ట్
14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు వివరాలు వెల్లడించిన సిఐ పి.దొరరాజు రాయవరం,విశ్వంవాయిస్ న్యూస్ : రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసి బస్సును ధ్వంసం చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు మండపేట రూరల్ సి.ఐ పి. దొరరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు జూలై 30వ తేదీన కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న ఇంద్ర ఆర్టీసీ బస్సు పసలపూడి–మాచవరం రహదారిపై ప్రయాణిస్తుండగా, ముగ్గురు వ్యక్తులు బస్సును అడ్డగించి, అనంతరం...