05:16 PM, 2 Tuesday March 2021

టీవీ నటి ఆత్మహత్య

వెబ్‌డెస్క్ :

తమిళ టీవీ నటి VJ చిత్ర ( 28 ) ఆత్మహత్య చేసుకుంది . ఈ ఉదయం చెన్నైలోని ఓ హోటల్ లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది . కాగా ఇటీవలే ఆమెకు చెన్నైకు చెందిన వ్యాపారవేత్త హేమంత్ తో నిశ్చితార్థమైంది . తనను బయటకు పంపించి చిత్ర ఆత్మహత్య చేసుకుందని హేమంత్ చెబుతున్నాడు . పోలీసులు అతన్ని విచారిస్తున్నారు . చిత్ర నటించిన ‘ పాండియన్ స్టోర్స్ ‘ అనే TV సిరీస్ విశేష ప్రేక్షకాదరణ పొందింది . ఈమె పలు సినిమాల్లోనూ నటించింది .

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#