ఆగస్టు 15న కోర్టు ప్రాంగణాల్లో వనమహోత్సవం.

కాకినాడ సిటీ, Kakinada (VISWAM VOICE DESK):   పర్యావరణ పరిరక్షణకు న్యాయశాఖ ప్రత్యేక కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు న్యాయస్థానాల్లో మొక్కల నాటడం.. ప్రజలు, అధికారులు, మీడియా ప్రతినిధులు భాగస్వాములు కావాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పిలుపు   స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఆగస్టు 15న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా న్యాయస్థానాల ప్రాంగణాల్లో ‘వనమహోత్సవం’ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల...