తుఫాన్‌ సహాయక చర్యల్లో వేగుళ్ల అజయ్‌ బాబు..

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK): నష్టాలను పరిశీలించి బాధితులకు భరోసా....   మండపేట అర్నాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో మండపేట పట్టణం అతలాకుతలమైంది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా పలు వార్డుల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వృక్షాలు విరిగి ఇళ్లపై, విద్యుత్‌ వైర్లపై పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ నేపథ్యంలో కూటమి మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి వేగుళ్ల అజయ్‌ బాబు పట్టణంలోని తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, జరిగిన నష్టాలను పరిశీలించారు. ఇళ్లపై చెట్లు విరిగిపడిన ప్రాంతాలను, నేలకొరిగిన...