గ్రామ గ్రామాన యోగా మందిరాలు

*ఇంటింటికీ యోగా... సంపూర్ణ ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం*   *టెక్నాలజీకి ఆధ్యాత్మికను అనుసంధానిస్తే అన్‌స్టాపబుల్*   *ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని అమలు*   *భారత శక్తిని ప్రపంచానికి చాటుతున్న ప్రధాని సేవలు శ్లాఘనీయం*   *తిరుపతిలో యోగాంధ్ర-2027*   *అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు*   *బాబా రామ్‌దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ యోగాసనాలు*   *వివిధ క్లిష్టమైన ఆసనాలను సునాయాసంగా వేసిన సీఎం*   *సమాజ హితం కోసం బాధ్యతతో వ్యవహరిస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ...