ప్రజా సమస్యపై ‘విశ్వంవాయిస్‌’ పోరాటం.. కదిలిన విద్యుత్‌ శాఖ

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:, East Godavari (VISWAM VOICE DESK): విశ్వంవాయిస్‌ ఎఫెక్ట్‌.. విద్యుత్‌ సమస్యలపై స్పందన  రాయవరానికి ప్రత్యేక ఫీడర్‌ ఏర్పాటుకు చర్యలు..   వెదురుపాక, వెదురు పాక సావరానికి ప్రత్యేక ఫీడర్‌ పనులు ప్రారంభం   మండల కేంద్రమైన రాయవరంలో విద్యుత్‌ సరఫరా సమస్యలు, లోవోల్టేజీ, తరచూ విద్యుత్‌ అంతరాయాలు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ తీగలు, స్తంభాల సమస్యలపై విశ్వంవాయిస్‌ తెలుగు దినపత్రిక వెలువరించిన వరుస కథనాలకు విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించారు. ‘అంధకారంలో దళితవాడ సహా పలు ప్రాంతాలు’, ‘విద్యుత్‌ వ్యవస్థపై...