అధికారుల నిర్లక్ష్యంపై వి.ఎస్.ఎమ్ యూత్ నిరసన

మండలం (రాయవరం), East Godavari (VISWAM VOICE DESK):     సొంత ఖర్చులతో ప్రధాన రహదారి గుంతల పూడ్చి సహాయం    హర్షం వ్యక్తం చేసిన స్ధానికులు   మండల కేంద్రమైన రాయవరంలో ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు ప్రమాదాలకు కారణమవుతున్నా అధికారులు, పాలకవర్గాలు స్పందించకపోవడంపై వి.ఎస్.ఎమ్ యూత్ సభ్యులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అధికారుల కోసం ఎదురుచూడకుండా తమ సొంత ఖర్చులతో రహదారిపై పలుచోట్ల ఏర్పడిన గుంతలను పూడ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారు. గత కొద్దికాలంగా ప్రధాన...