అభివృద్ధి చేసి చూపించాం.. మరింత అభివృద్ధి చేస్తాం…. కూటమి చైర్మన్ అభ్యర్థి వేగుళ్ల అజయ్ కుమార్…
Mandapeta, East Godavari (VISWAM VOICE DESK): 35వ వార్డులో కూటమి అభ్యర్థి కురుపూడి రామకృష్ణకు మద్దతుగా వేగుళ్ల అజయ్ కుమార్ ఇంటింటా ప్రచారం.... మండపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు పట్టణ సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని మున్సిపల్ చైర్పర్సన్ కూటమి టీడీపీ అభ్యర్థి వేగుళ్ల అజయ్ కుమార్ పేర్కొన్నారు. మండపేట పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో 35వ వార్డు టీడీపీ కూటమి కౌన్సిలర్ అభ్యర్థి కురుపూడి రామకృష్ణ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన వార్డులో విస్తృతంగా ఇంటింటా...