ప్రజల మధ్యే ఉంటాం ప్రజల కోసమే పనిచేస్తాం…..డాక్టర్ రాము సతీమణి వసంత…
Mandapeta, East Godavari (VISWAM VOICE DESK): 19వ వార్డులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి.... 18,19 వార్డుల అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇంటింటికి ప్రచారం.... మండపేట పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో 18, 19 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది.19వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి యాండ్రా ప్రభాకరరావు (బుజ్జి) ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని వైసీపీ సీనియర్ నాయకుడు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్...