మార్పు కోసం యువత పోరుబాట!

మండల కేంద్రం (రాయవరం), East Godavari (VISWAM VOICE DESK):     40 మీటర్ల మేర ఛిద్రమైన రహదారికి మరమ్మతులు  అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా సొంత ఖర్చులతో రహదారి పనులు స్వచ్ఛ రాయవరం ‘మార్పు కావాలి.. మార్పు రావాలి’ అంటూ నినాదాలు మండల కేంద్రమైన రాయవరంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యువత నడుంబిగించింది. అధికారులు, పాలకులు పట్టించుకోని సమస్యలను గుర్తించి.. వాటి పరిష్కారానికి తమవంతుగా కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజలకు నిత్యం ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలపై ముక్తకంఠంతో స్పందిస్తూ.. అవసరమైతే...