మండపేటలో వైఎస్సార్సీపీ జోరు….
Mandapeta, East Godavari (VISWAM VOICE DESK): 33, 34 వార్డుల్లో గడపగడపకు డాక్టర్ రాము ప్రచారం.... మండపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రాము పట్టణంలోని 33, 34 వార్డుల్లో గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైయస్సార్ పార్టీ బలపరిచిన వార్డు అభ్యర్థులను, చైర్మన్ అభ్యర్థిగా తనను ఆదరించి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై డాక్టర్ రాము ప్రశ్నలు లేవనెత్తారు. మహిళలకు ప్రతి నెలా...