WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

Akkineni fans reverse attack on Samantha సమంతపై అక్కినేని ఫ్యాన్స్ రివర్స్ ఎటాక్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU


Mon 25th Nov 2024 09:51 AM

akkineni fans  సమంతపై అక్కినేని ఫ్యాన్స్ రివర్స్ ఎటాక్


Akkineni fans reverse attack on Samantha సమంతపై అక్కినేని ఫ్యాన్స్ రివర్స్ ఎటాక్

నాగ చైతన్య తో విడాకులయ్యాక సోషల్ మీడియా వేదికగా కొటేషన్స్ రూపంలో విడాకులతో తనెంతగా సఫర్ అయ్యానో అనే విషయాన్ని సమంత బయటపెట్టేది. అలా సింపతీ క్రియేట్ చేసుకున్న సమంత నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న సందర్భంగా ఏమైనా ఇండైరెక్ట్ పోస్ట్ లు వేస్తుందేమో అని చాలామంది ఎదురు చూస్తున్నారు. 

ఈలోపు సిటాడెల్ హానీ – బన్నీ ప్రమోషన్స్ లో భాగంగా తాను ఎక్స్ కి కాస్ట్లీ గిఫ్ట్ ల కోసం డబ్బు వేస్ట్ గా ఖర్చు చేసినట్టుగా చెప్పడంతో అది చైతూని ఉద్దేసించే సమంత కామెంట్స్ చేసింది అని అక్కినేని అభిమానులు ఫైర్ అవుతున్నారు. 

నువ్వు ఎక్స్(నాగ చైతన్య) కోసం కాస్ట్లీ బహుమతుల కోసం డబ్బు దుబారా చేసానని చెప్పావు, మరి నాగ చైతన్య నీకెన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు, అవి ఎంత విలువైనవి వాటి గురించి చెప్పకుండా మనీ వేస్ట్ ఎందుకు చేసానంటే ఎక్స్ కి గిఫ్ట్ లిచ్చి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టాను అంటున్నావు అని అక్కినేని అభిమానులు సమంతను టార్గెట్ చేస్తున్నారు. 

అసలే కూల్ గా డిసెంబర్ 4న శోభిత తో పెళ్లి కోసం రెడీ అవుతున్న చైతు ని ఈ సమయంలో ఎవరైనా ఏమైనా అంటే అక్కినేని అభిమానులు ఊరుకోరు కదా అందుకే ఇలా సమంత పై రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. 


Akkineni fans reverse attack on Samantha:

Akkineni Fans fires on Samantha





advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement