విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)
విశిష్ట సేవలందించిన
మండలంలోని గంటిపెదపూడి.ఉడుమూడి. బెల్లంపూడి.యర్రంశెట్టి వారిపాలెం.కొందాలపల్లి నరేంద్రపురం.రాజులపాలెం పోతవరం.ముంగండ ముంగండపాలెం.కే ముంజవరం ఆర్ఏనుగుపల్లి కె.ఏనుగుపల్లి వైకొత్తపల్లి గ్రామాల్లో ని వాలెంటీర్లకు ఉగాది పురస్కారాలు అందజేసిన పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు వాలంటరీ కృషిచేస్తున్నారనికరోణ కాలంలో వీరు చేసిన సేవలు మరువలేనివని ఈవిధంగా వాలంటీర్లను అభినందించారు ఈ కార్యక్రమంలో.మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఐ.ఇ. కుమార్ మండల వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు.దొమ్మేటి దుర్గారావు మండల సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు తోలేటి బంగారునాయుడు. సర్పంచులు.కొం బొత్తులఏసు.శృంగవరపు లక్ష్మణరావు.వడలి కొండయ్య.వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు