WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

వర్గీకరణ వ్యతిరేకంగా ఈ నెల 21 న బంద్ ను జయప్రదం చేయండి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

వర్గీకరణ వ్యతిరేకంగా ఈ నెల 21 న బంద్ ను జయప్రదం చేయండి

 

 

విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం మాలల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనంలో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈసందర్బంగా ఎస్ సి వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 21 దేశ వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చిన సందర్బంగా కాజులూరు మండల పరిధిలో వున్న వ్యాపారస్థులు,ప్రజలు సహకరించాలని ఎస్సి వర్గీకరణ వ్యతిరేక కమిటీ కోరారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement