విశ్వంవాయిస్ న్యూస్, మల్కిపురం:
జూనియర్ డాక్టర్ నిందుతుడిని కఠినంగా శిక్షించాలి
విశ్వం వాయిస్ న్యూస్ మల్కిపురం డా చొప్పల వెంకట రత్నం మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటి శ్రీదీప్తి స్కూల్ అఫ్ నర్సింగ్ కళాశాల మల్కిపురం విద్యార్ధునులు కలకత్తా లో వైద్య విద్యార్ధిని పై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అత్యాచారం చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని అలానే నిధుతులను ఊరి తీయాలని నినాదాలు చేస్తూ విద్యార్ధినిలు అందరు బారి ర్యాలీ నిర్వహించారు.మల్కిపురం మెయిన్ సెంటర్లో మానవహారం నిర్వహించారు.ఈ ర్యాలీ లో కళాశాల ప్రిన్సిపల్,కే శ్రీ సుధ,విద్యార్థి సంఘాల ముఖ్య సలహాదారుడు తాడి సహదేవ్,ఎం.వేంకటేశ్వర రావు మరియు అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం పోల్గొన్నారు.ఈ కారిక్రమం లో శ్రీ దీప్తి కళాశాల ఇంటర్,డిగ్రీ మరియు నర్సింగ్ విద్యార్ధినీలు అందరు బారి సంఖ్య లో పోల్గొన్నారు.