కోనసీమ జిల్లా వైసిపి అధ్యక్షుడిగా పొన్నాడ
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కోనసీమ:
కాట్రేనికోన (విశ్వం వాయిస్ )న్యూస్ :-
కోనసీమ జిల్లా వైఎస్ ఆర్ సీ పీ పార్టీ అధ్యక్షుడిగా ముమ్మడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ను నియమించిన పార్టీ అధిష్టానం