విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కోతనందుర్:
కోటనందూరు: విశ్వం వాయిస్ న్యూస్: ఏప్రిల్ 20:
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం పరిధిలో గల కోటనందూరు మండలం, కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విచ్చేసినటువంటి మంత్రివర్యులు దాడిశెట్టి రాజా ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1 కోటీ 8 లక్షల నిధులతో అదనపు గదులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రోడ్ల మరియు భవనాల శాఖ మంత్రి వర్యులు దాడిశెట్టి రాజా చేయడం జరిగింది. అనంతరం మంత్రివర్యులు దాడిశెట్టి రాజా కి నాయకులు పూలదండలతో సంస్కరించారు ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.