Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

చంద్రన్న పుట్టినరోజు వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

నవ్యఆంధ్రప్రదేశ్ వైతాళికుడు-అపర చాణక్యుడు
చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు*

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

రావులపాలెం(విశ్వం వాయిస్) కోనసీమ జిల్లా, రావులపాలెం మండలం, రావులపాలెం తెలుగుదేశంకార్యాలయంలోచంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.చంద్రబాబు ఒక గొప్ప దార్శనికుడు, పరిపాలనా దక్షుడు ప్రపంచంలోనే మార్గద ర్శకుడిగా ఎన్నో పథకాలు పేద ప్రజలకు అందించిన మహ నీయ వ్యక్తి చంద్రబాబు నాయుడు.ఆయన సేవలు సాగిస్తూ 72 సంవత్సరాలు పూర్తిచేసుకుని 73వ సంవ త్సరంలోకి అడుగు పెడుతున్న చంద్రబాబు నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు బండారుతెలియజేశారు.ఆంధ్రప్రదేశ్ అభిరుద్ది కి బ్రాండ్ అంబాసిడర్, విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో రావులపాలెం మండల పసుపు సైనికులతో కలసి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు కేక్ కట్ చేసి, సత్య సాయి మందిర్, శుభోదయా ఆశ్రమాలలోని విలాంగులకు, అంధులకు అన్నదానం లాంటి పలు కార్యక్రమాలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలోకాపు ఉద్యమ నేత, తెలుగుదేశం పార్టీతెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి ఆకుల రామకృష్ణ, గుత్తుల పట్టాభిరామారావు, నడింపల్లి సుబ్బరాజు, సయ్యపరాజు రామకృష్ణం రాజు, చిలువూరి సతీష్ రాజు, పడాల బులికొండారెడ్డి, దోనేపూడి దుర్గ, కోట రమాదుర్గ మరియు రావులపాలెం మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు….

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement