ప్రజల దాహార్తిని తీరుస్తాయ అలంకారప్రాయంగా
మిగిలిపోతాయి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)
జలజీవనం మిషన్ పథకంలో భాగంగా ఇంటింటికి మంచినీరు అందించే కార్యక్రమంలో భాగంగా మండలంలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్లులు తక్కువ ఎత్తులో నిర్మిస్తూ
ప్రజాధనాన్ని ఎంతవరకు దుర్వినియోగంచేయాలో అంత మేరా దుర్వినియోగం చేస్తున్న అధికారులు
ఎత్తు తక్కువగా ఉందని అడిగిన విలేకరి ప్రశ్నకు
ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు తనదైన శైలిలో గ్రాఫిక్ చూపిస్తాము అని చెప్పడం కొసమెరుపు
ఏది ఏమైనప్పటికీ మండలంలోని కాంట్రాక్టరుతో కుమ్మక్కై అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా
తక్కువ ఎత్తు లో నిర్మించడం వల్ల హైట్. ప్రదేశాలకు నీరు అందక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది.ఈ తరహాలో
లంకల గన్నవరం లో కొన్ని చోట్ల అదే పరిస్థితి ఎదుర్కొంటున్న ప్రజలు