విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం( విశ్వం వాయిస్)
అమలాపురం పట్టణం లో ప్రజలకు ఆజాద్ పౌండేషన్ ద్వారా గత రెండు సంవత్సరాల నుండి ప్రిజర్ బాక్స్ ఒకటి అందుబాటులోకి తీసుకురావడం దాని ద్వారా సుమారుగా చాల మంది కి అతి తక్కువ చార్జ్ తో అందచెయ్యడం జరిగింది. ఇప్పుడు ఆకొండి సింహచలం ట్రస్ట్ వారు మరియు ఓ.ఎన్ .జి.సివారి సహకారం తో సహయ వాహనం ని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది.
ఈ వాహనాన్ని కూడా అతి తక్కువ చార్జ్ తో పేద ప్రజలకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ వాహనం ఆకొండి సింహచలం ట్రస్ట్ +91 8106576555 ని సంప్రదించండి. ఇంతటి మహ కార్యక్రమం లో ఆజాద్ పౌండేషన్ కి అవకాశం కల్పించిన ఆకొండి సింహచలం ట్రస్ట్ ఆకొండి పవన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.