విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:-
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ను మంగళవారం మండపేట వేగుళ్ల జోగేశ్వర రావు కలిశారు. అమరావతిలో చంద్రబాబు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానంగా నియోజకవర్గ సమస్యలపై ఆయనతో చర్చించారు.పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఎమ్మెల్యే వేగుళ్ళ అమరావతి నుండి స్థానిక మీడియా కు తెలియజేసారు.