విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం:
* *కోడూరుపాడు సత్తెమ్మ తల్లి** *అమ్మవారి పంచమ* *వార్షికోత్సవ మహోత్సవంలో” పాల్గొన్న*
అమలాపురం అసెంబ్లీ ఇన్చార్జి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు..
అల్లవరం విశ్వం వాయిస్ న్యూస్
అల్లవరం మండలం కోడూరుపాడు గ్రామంలో వెలసి ఉన్న సత్తెమ్మతల్లి అమ్మవారి పంచమ వార్షికోత్సవ మహోత్సవంలో అమలాపురం అసెంబ్లీ ఇంచార్జ్ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు , అల్లవరం మండల అధ్యక్షులు దెందుకూరి సత్యనారాయణ రాజు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించినారు. ఈ కార్యక్రమంలో రాయుడు రాంబాబు, అయితాబత్తుల శివ, యార్లగడ్డ ఏడుకొండలు, యార్లగడ్డ రామకృష్ణ, శ్రీను, మామిడిశెట్టి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు .