విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్:
అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన
గండ్లూరి కేశవరెడ్డి
అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్
శనివారం నాడు అమలాపురం రెవెన్యూ డివిజన్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన గండ్లురి కేశవరెడ్డి ఈయన 2022 ప్రొబిషనరీ డిప్యూటీ కలెక్టర్ల బ్యాచ్ కి చెందినవారు ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్గా అనంతపురంలో ట్రైనింగ్ పూర్తిచేసుకుని మొదటిసారిగా అమలాపురంలో రెవెన్యూ డివిజన్ అధికారిగా జాయిన్ అయ్యారు వీరికి అమలాపురం రెవెన్యూ కార్యాలయపు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపి అభినందించారు