విశ్వంవాయిస్ న్యూస్, రాజోలు:
పుట్టినరోజు వేడుకలో మాజి ఎమ్మెల్యే రాపాక
రాజోలు విశ్వం వాయిస్ న్యూస్ :- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మల్కిపురం మండల వైసిపి సోషల్ మీడియా కన్వీనర్ జిల్లెల్ల ఉదయ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాజోలు మాజీ శాసనసభ్యులు రాపాక వరప్రసాద రావు,వైసీపీ సీనియర్ నాయకులు KSN రాజు తదితరులు పాల్గొన్నారు.