14 October 2025
Tuesday, October 14, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
37 ARTICLES

PSV Prasad

My name is PSVPrasad, and I’m a 3D modeling and texturing artist. I specialize in bringing detailed and lifelike creations to life for film and e-commerce projects. With a passion for crafting immersive and visually stunning models, I focus on delivering high-quality textures and intricate designs that enhance the visual storytelling experience. My work is driven by creativity, precision, and a commitment to pushing the boundaries of 3D art.
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

ఉత్తరాంధ్రను వణికించిన తీవ్ర వాయుగుండం – వర్షాలు బీభత్సం

విశ్వం వాయిస్ న్యూస్, ఏపీలో ఇంకా వాయుగుండం ఎఫెక్ట్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖలో ఈదురుగాలుల బీభత్సం కారణంగా చెట్లు కూలిపోవడం, విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నాయి. శ్రీకాకుళంలో వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. పలు తీరగ్రామాలు ముంపుబారాయి. మొత్తం మీద ఉత్తరాంధ్రను వణికించిన తీవ్ర వాయుగుండం ఆందోళన కలిగిస్తోంది.

మిథునం రాశి ఈరోజు రాశి ఫలాలు – 06/09/2025

మిథునం 06/09/2025 మిథున రాశి వారికి ఈరోజు పనివత్తిడి, విభేదాలు ఒత్తిడిని కలిగించవచ్చు. కానీ జీవిత భాగస్వామి ద్వారా ఆనందం లభిస్తుంది. వివరాలు పనివత్తిడి, విభేదాలు కొంత వత్తిడిని కలగచేస్తాయి. చంద్రుని యొక్క స్థాన ప్రభావం వలన మీరు ధనాన్ని అనవసర విషయాలకు ఖర్చు చేస్తారు. మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలంటే మీ జీవిత భాగస్వామితో, తల్లిదండ్రులతో మాట్లాడటం అవసరం. మీరు...

వృషభం రాశి ఈరోజు రాశి ఫలాలు – 06/09/2025

వృషభం 06/09/2025 వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక లాభాలు, కుటుంబ సహకారం లభిస్తాయి. ప్రేమ సంబంధాలలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. వివరాలు మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్ లోకి వస్తారు. మీకు తెలియనివారినుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివలన మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో, మీరు ప్రయోజనం...

వృశ్చికం రాశి ఈరోజు రాశి ఫలాలు – 06/09/2025

వృశ్చికం 06/09/2025 వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో శుభఫలితాలు, వ్యక్తిగత జీవితం కొంత కలత కలిగించవచ్చు. వివరాలు మీ బాలల దశ గడిచిన సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. అనుకోని ఆర్థిక లాభాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి. మీ కుటుంబంలో చిన్న విభేదాలు ఉన్నప్పటికీ వాటిని మీరు పరిష్కరించగలుగుతారు. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. మీపై ఉన్న నమ్మకం ఇతరులకు ధైర్యాన్నిస్తుంది....

మేషం రాశి ఈరోజు రాశి ఫలాలు – 06/09/2025

మేషం 06/09/2025 మేష రాశి వారికి ఈరోజు శారీరకంగా, మానసికంగా ఉత్సాహం కలుగుతుంది. అనుకోని లాభాలు, సానుకూల పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. వివరాలు శారీరక వికాసం, మానసిక నైపుణ్యాల వల్ల మీరు ప్రత్యేకంగా నిలుస్తారు. అనుకూల గ్రహస్థితులు మీ పనులను విజయవంతం చేస్తాయి. ఆరోగ్యపరంగా మీరు శక్తివంతంగా, ఉల్లాసంగా ఉంటారు. వ్యాపార, ఉద్యోగ సంబంధిత అంశాలలో మంచి ఫలితాలు కనబడతాయి....

జిమ్‌లో యువతిని ట్రాప్ చేసిన మైనంపల్లి అనుచరుడు రవి – రూ.10 లక్షల వేదింపుల కలకలం

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, అల్వాల్ అల్వాల్‌లోని ఓ జిమ్‌లో పరిచయమైన యువతిని కబంధం చేసుకోవడానికి ప్రయత్నించిన మైనంపల్లి హన్మంతరావు అనుచరుడు రవి అలియాస్ రఫీ మరోసారి వార్తల్లో నిలిచాడు. నిత్య పెళ్లికొడుకు పేరుతో ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకున్న రవి, ఈసారి కొత్తగా పరిచయమైన యువతిని వేదింపులకు గురిచేశాడు. పోలీసుల సమాచారం ప్రకారం, జిమ్‌లో పరిచయం అయిన ఆ యువతి కారులో రవి గుప్తంగా ట్రాకింగ్ డివైస్ అమర్చాడు. ఆ తర్వాత ఆమె ప్రైవేట్ సంభాషణల్ని రికార్డు చేసి, వాటిని మార్ఫింగ్ చేసి డబ్బు కోసం బెదిరించడం ప్రారంభించాడు. రూ.10 లక్షలు ఇవ్వాలని, అంతేకాక స్థానిక నేతపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వాలని కూడా బలవంతం పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆ యువతి ధైర్యం...

మేషం రాశి ఈరోజు రాశి ఫలాలు – 02/09/2025

మేషం 02/09/2025 ఈ రోజు మేష రాశి వారికి చురుకుదనం పెరుగుతుంది; పనులను ప్లాన్‌చేసి మొదలు పెడితే వేగంగా పూర్తి అవుతాయి. ఖర్చుల్లో జాగ్రత్త, కుటుంబానికి సమయం కేటాయించండి. వివరాలు ఇది ఉత్సాహం, వేగంగా నిర్ణయాలు తీసుకునే రోజు. ఉదయం చిన్న చిన్న ఆలస్యాలు ఉన్నా మధ్యాహ్నం తర్వాత పనులు సాఫీగా కదుల్తాయి. సహచరులతో మాట్లాడే తీరు స్పష్టంగా ఉంచితే టాస్కులు వేగంగా...

అమెరికా కోర్టు షాక్‌: ట్రంప్‌ టారిఫ్‌లు చట్టవిరుద్ధం

విశ్వం వాయిస్ న్యూస్, వాషింగ్టన్‌ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలపై అమెరికా ఫెడరల్‌ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ట్రంప్‌ విధించిన టారిఫ్‌లు చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టంగా పేర్కొంది. అధ్యక్షుడికి అంత స్థాయిలో టారిఫ్‌లు విధించే అధికారం లేదని కొట్టిపారేసింది. ఈ తీర్పు అమెరికా రాజకీయాలలో సంచలనం రేపింది. ఈ వివాదాస్పద టారిఫ్‌లు ట్రంప్‌ పదవిలో ఉన్నప్పుడు కొన్ని దేశాలపై విధించబడ్డాయి. ముఖ్యంగా భారత్‌పై 25 శాతం ప్రతిస్పందన సుంకం విధించటం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. అయితే ఇప్పుడు కోర్టు ఈ చర్యను చట్టవిరుద్ధంగా తేల్చింది. ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. "ఇది పూర్తిగా రాజకీయపరమైన, పక్షపాతంతో కూడిన తీర్పు. ఇది...

సహస్ర హత్య కేసులో మైనర్ అబ్బాయి అరెస్టు, పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు

విశ్వం వాయిస్ న్యూస్, కుకట్పల్లి హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కుకట్పల్లి సహస్ర హత్య కేసులో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. 10 ఏళ్ల సహస్రపై దారుణ హత్య జరిపిన నిందితుడు పెద్దవాడు కాదని, 14 ఏళ్ల పదో తరగతి చదువుతున్న బాలుడేనని పోలీసులు వెల్లడించారు. సహస్ర ఆగస్టు 21న కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు తీవ్రంగా వెతికిన తర్వాత రెండవ రోజు ఆమె మృతదేహం కుకట్పల్లిలోని ఓ ఇల్లు వద్ద లభ్యమైంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, స్థానిక విచారణ ఆధారంగా చివరికి పోలీసులు చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు సహస్రతో స్నేహం ఉన్నట్లు, ఒక చిన్న విషయంపై...

ఒడిశాలో బంగారు ఖనిజం భారీగా లభ్యం – 20 టన్నుల వరకూ అని అంచనా

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఒడిశాలో బంగారు సంపద వెలుగులోకి వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 20 టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఈ మొత్తం ఇంకా నిర్ధారణ కాలేదు కానీ, శాస్వతమైన భూగర్భ సర్వేలు మరియు జియోలాజికల్ స్టడీల్లో ఇది బలంగా సూచించబడింది. ఇప్పటివరకు సుందర్‌గఢ్, కియోన్‌ఝర్, దేవ్‌గఢ్, నవరంగ్‌పూర్, మయూరభంజ్, సంభల్పూర్, బౌధ్, మల్కాన్‌గిరి జిల్లాల్లో బంగారు ఖనిజ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా దేవ్‌గఢ్ జిల్లా ఆదసా-రంపల్లి ప్రాంతం మరియు కియోన్‌ఝర్‌లోని గోపూర్-గజిపూర్ ప్రాంతాల్లో ఈ ఖనిజం శాతం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అక్కడ G2 స్థాయి సర్వేలు పూర్తయ్యాయి. ఇది ఖనిజ ఆవిష్కరణల్లో రెండో ప్రధాన దశ. ఇందులో భూమి...
✅ Message cleared
Left Ad
Right Ad
Logo