కొత్తపేటలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల కీలక సమావేశం
వ్యాపారుల సహకారం అనివార్యం
ట్రాఫిక్ నియంత్రణకు వ్యాపారులు సహకరించాలి
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కొత్తపేట వార్తలు
కొత్తపేటలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల కీలక సమావేశం
వ్యాపారుల సహకారం అనివార్యం
ట్రాఫిక్ నియంత్రణకు వ్యాపారులు సహకరించాలి
డీఎస్పీ సుంకర మురళీమోహన్
విశ్వం వాయిస్ న్యూస్
కొత్తపేట, సెప్టెంబర్ 15:
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మరియు పండుగల సీజన్‌కు సంబంధించిన నిబంధనలపై పోలీసులు కీలక సూచనలు చేశారు.
సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి
అన్ని వ్యాపార సముదాయాలు, దుకాణాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను అమర్చుకోవాలని పోలీసులు...
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రావులపాలెం లో ఆర్టీసీ బస్టాండ్ రెండో శనివారం సెలవు కావడంతోవాడపల్లి భక్తులతో రావులపాలెం బస్టాండ్ జనసంద్రంగా మారింది
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం
మండల కేంద్రమైన రావులపాలెం లో ఆర్టీసీ బస్టాండ్ రెండో శనివారం సెలవు కావడంతోవాడపల్లి భక్తులతో రావులపాలెం బస్టాండ్ జనసంద్రంగా మారింది. స్త్రీ శక్తి ఉచిత బస్సు ఎన్డీఏ కూటమి పథకం వలన మహిళ లు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారని భక్తులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని బస్సు లు కొంచెం ఎక్కువగా ఉంటే ప్రయాణికులు ఇబ్బందులు తొలగుతాయని మరియు బస్సుకి ఎక్కడానికి దిగడానికి బస్సుకి రెండు ద్వారాలు ఉంటే...
గుర్తు తెలియనిమహిళ అనుమానాస్పద మృతి రావులపాలెం
విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, రావులపాలెం
మహిళ అనుమానాస్పద మృతి రావులపాలెం
స్థానిక రావులపాలెం ఎస్సై ఇచ్చిన వివరాల మేరకు ఉదయం 13- 09- 2025 ఉదయం 6:30 గంటల సమయంలో కొమర్రాజు లంక వంతెన వద్ద రావులపాలెం నుండి. అమలాపురం రోడ్డు లో గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో ఉండగా అటుగా వెళుతున్న వారు 108 కి కాల్ చెయ్యగా అంబులెన్స్ లో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించినట్లు అప్పటికే ఆమె చనిపోయినట్లు ఇచ్చిన ఆసుపత్రి ఇంటిమేషన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రావులపాలెం ఎస్ ఐ చంటి తెలిపారు. మృతురాలు రోడ్డు దాటుచున్న. సమయంలో ఏదైనా వాహనము డికొట్టి ఉండవచ్చునని...
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 15 నుండి 19 వరకు యుటిఎఫ్ రాష్ట్ర సంఘం చేపట్టిన రణభేరి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అందరూ విజయవంతం చేయాలని
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 15 నుండి 19 వరకు యుటిఎఫ్ రాష్ట్ర సంఘం చేపట్టిన రణభేరి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అందరూ విజయవంతం చేయాలని ,రావులపాలెం ఎం ఆర్ సి వద్ద చేయాలని మరియు వివిధ పాఠశాలలలో పోస్టర్ను మరియు కరపత్రాలను ఆవిష్కరించినారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి వై వి ఎస్ ఎన్ బాలాజీ మండల యూటీఎఫ్ అధ్యక్షుడు వి .సోమేశ్వరరావు,...
ప్రజా దర్బార్ కార్యక్రమంలో బండారు సత్యానందరావు....
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, రావులపాలెం
ప్రజా దర్బార్ కార్యక్రమంలో బండారు సత్యానందరావు....
ప్రజల నుంచి అందే వినతులు, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడానికి కృషి చేయాలని అధికారులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు.
ప్రజల ఆశలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. శుక్రవారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికై అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలన్నారు.
ప్రజా దర్బార్ కార్యక్రమంలో బండారు సత్యానందరావు....ప్రజల నుంచి అందే వినతులు, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడానికి కృషి చేయాలని అధికారులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు.
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, రావులపాలెం
ప్రజా దర్బార్ కార్యక్రమంలో బండారు సత్యానందరావు....
ప్రజల నుంచి అందే వినతులు, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడానికి కృషి చేయాలని అధికారులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు.
ప్రజల ఆశలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. శుక్రవారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికై అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలన్నారు.
రావులపాలెం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.1.42 కోట్ల నిధులతో నిర్మించిన సీసీ రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.....
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, రావులపాలెం6
రావులపాలెం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.....
రూ.1.42 కోట్ల నిధులతో నిర్మించిన సీసీ రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.....
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ హయంలో పల్లెల్లో కనీస అవసరాలైన రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కూడా జరగలేదన్నారు. శుక్రవారం రావులపాలెం మండలంలోని రావులపాలెం, రావులపాడు, లక్ష్మీ పోలవరం గ్రామాల్లో...
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రావులపాలెం విద్యార్థులుఈ నెల 22 వ తేది నుంచి 24 వ తేదీ వరకు కర్నూలు లో జరిగే రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ అండర్ 19 విభాగమునకు డాన్ బోస్కో హైస్కూలుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయినట్లు ప్రిన్సిపాల్ జె. విద్యాసాగర్ తెలిపారు
విశ్వం వాయిస్ స్పోర్ట్స్ డెస్క్, రావులపాలెం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రావులపాలెం విద్యార్థులుఈ నెల 22 వ తేది నుంచి 24 వ తేదీ వరకు కర్నూలు లో జరిగే రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ అండర్ 19 విభాగమునకు డాన్ బోస్కో హైస్కూలుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయినట్లు ప్రిన్సిపాల్ జె....
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంఈతకోటలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులు శ్రీ కొల్లు సందీప్ కుటుంబమునకు రావులపాలెం యు .టి .ఎఫ్ మండల శాఖ పక్షాన నిత్యావసర వస్తువులు దుస్తులు వంట సామాగ్రి పంపిణీ చేయుట జరిగినది
విశ్వం వాయిస్ న్యూస్, రావులపాలెం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంఈతకోటలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులు శ్రీ కొల్లు సందీప్ కుటుంబమునకు రావులపాలెం యు .టి .ఎఫ్ మండల శాఖ పక్షాన నిత్యావసర వస్తువులు దుస్తులు వంట సామాగ్రి పంపిణీ చేయుట జరిగినది. ఈ కార్యక్రమమునకు మండల శాఖ యూ.టీ.ఎఫ్ అధ్యక్షులు కే. సోమేశ్వరరావు అసోసియేట్ అధ్యక్షులు పి .లింగేశ్వర రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎస్ .జ్యోతి...
రావులపాలెం శెట్టిబలిజ రామాలయం వద్ద ప్రభుత్వం నూతనంగా రేషన్ లబ్ధిదారులకు అందిస్తున్న స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురికి స్మార్ట్ కార్డులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు.
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, రావులపాలెం
రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెం శెట్టిబలిజ రామాలయం వద్ద ప్రభుత్వం నూతనంగా రేషన్ లబ్ధిదారులకు అందిస్తున్న స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురికి స్మార్ట్ కార్డులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ...