ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు
విశ్వంవాయిస్ న్యూస్, Rayavaram
రాయవరం , విశ్వం వాయిస్ న్యూస్: భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ 137వజయంతి సందర్భంగా గణిత దినోత్సవ వేడుకలను మండల కేంద్రమైన రాయవరం లో ముందస్తుగా భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస గుప్త ఆద్వర్యంలో డిసెంబర్ 21 శనివారం ఘనంగా నిర్వహించారు, ఈ ముఖ్య అతిథిగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయి రామకృష్ణ ప్రధాన, గణిత అవధాని గా తమ అనుభవాన్ని అనుభవిస్తున్నారు. అనుభవిస్తున్నారు. విద్యార్థులతో పంచుకుంటూ గణితం పట్ల భయాన్ని వీడి, ఆసక్తి కలిగించే మెళకువలను నేర్చుకోవాలని తెలియజేశారు , విద్యార్థులు ప్రదర్శించిన గణిత కృత్యాలను తిలకించి వారికి బహుమతులు ఏర్పాటు చేసారు . , విద్యార్థులు ఉన్నారు.