తగ్గించాలి ప్రజలకు అండగా జనసేన
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ (విశ్వం వాయిస్ న్యూస్)
కాకినాడ సిటీ ఇంచార్జ్ PAC సభ్యులు ముత్తా శశిధర్ ఆదవ్యార్యంలో,
స్టేట్ జనరల్ సెక్రటిరి వాసిరెడ్డి శివ
టౌన్ ప్రెసిడెంట్ సెంగ్గిశెట్టి అశోక్
తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య
తదితరులు పాల్గుని కాకినాడ RTC
కాంప్లెక్ వద్ద పోలీసుల బందోబస్తు మధ్య నిరసన తెలిపారు, అశోక్ సత్య మాట్లాడుతూ ప్రభుత్యం పెంచిన విద్యుతు RTC చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు ఇలా అన్ని పెంచుకుంటూ పోతుంది ఈ రాష్ట్ర ప్రజలపై చాలా భారాన్ని వేస్తున్నారు పెరిగిన ధరలకు ప్రజలు
పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియడం లేదా అని ప్రశించారు జనసేన పార్టీ ఎప్పుడు ప్రజాలతోనే ఉంటుంది
పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి అన్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే చూస్తూ వుండలేము జనసేన పార్టీ ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటుంది అన్నారు