చెయ్యాలి…..
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అల్లవరం:
అల్లవరం( విశ్వం వాయిస్)
అల్లవరం మండలతెలుగుదేశం పార్టీ కార్యాలయం లో శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పై అవగాహనా నమావేశం,మండల టిడిపి అధ్యక్షులు దెందుకూరి సత్యనారాయణ రాజు అధ్యక్షతన నిర్వహించారు.అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం ను పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శి లు, సమన్వయ కమిటీ సభ్యులు, పార్టీ కి సంబంధించి పదవులో ఉన్న నాయకులు అందరూ జయప్రదం చేయాలనీ అన్నారు.ఈ కార్యక్రమన్ని అందరూ ప్రతిష్టతమెకంగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలోఅమలాపురం నియోజకవర్గం టిడిపి రైతు విభాగం అధ్యక్షులు వేగిరాజు వెంకట రాజు, అల్లవరం మండల రైతు విభాగం అధ్యక్షులు ఆకుల లక్ష్మణరావు, సమన్వయ కమిటీ నాయకులు చింతా శ్రీనివాస్ ,కడలి వెంకటేశ్వరరావు, అల్లవరం మండల సెక్రెటరీ కొపనాతి తాతాజీ ,తెలుగు యువత అధ్యక్షులు ముత్యాల బాబి ,బిసి సెల్ అధ్యక్షులు గెద్దాడ శ్రీనివాసరావు ,గ్రామ కమిటీ అధ్యక్షులు అల్లూరి సత్యనారాయణ రాజు ,కొల్లు విష్ణుమూర్తి ,యాళ్ల కాసుబాబు, నడింపల్లి చంటిరాజు, నార్ని కుమారస్వామి ,సుంకర వెంకటేశ్వరరావు ,కొల్లు నిర్గుణరావు కొప్పిశెట్టి రామకృష్ణ, ఐటిడిపి కార్యదర్శి కాట్రూ శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.