విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, భీమవరం:
భీమవరం జిల్లా పాలకొడేరు మండలం విస్సాకొడేరు గ్రామంలొ ప్రభుత్వ అనుమతులు లేని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లే-అవుట్ విచ్చలవిడిగా వరి భూమి పూడ్చి మట్టితొ పూడుస్తూ ప్రభుత్వ ఆధాయానికి గడి కొడుతూ ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తున్నారు నేడు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన సమాచార హక్కు దరఖాస్తుకి సమాదానం విసాకొడేరు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లే-అవుట్ అనుమతులు లేవని అలాగే టౌన్ & కంట్రి ప్లానింగ్ వారు కూడా అనుమతులు లేవని ఇచ్చారు చాలా పెద్ద మోసం ఈ లే-అవుట్ అని ఆసత్య ప్రచారాలతో కాకినాడ లాంటి ప్రధాన పట్టణాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద పెద్ద బిల్డింగ్ లపై హోర్డింగులు ఏర్పాటు చేశారనీ, ప్రజలు,ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్త వహించాలని పలువురు కోరుతున్నట్లు సమాచారం.