విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రురల్:
కాకినాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )
కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ. జగనన్న గృహ పథకం ద్వారా అహ్రులైన ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలనేదే. ఈ ప్రభుత్వ లక్ష్యం, అన్నారు,
తిమ్మాపురం నామం పండూరు లో జగనన్న ఇళ్లను,
ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అద్వర్యంలో జాయింట్ కలెక్టర్, తాహశీల్దార్, ఎంపిడివో, తదితర ప్రభుత్వ అధికారులతో మంగళవారం గ్రామాలను పరిశీలించారు..