విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్)
కోనసీమ జిల్లా, రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామవాస్తవ్యలు ఒకే కుటుం బానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలోమృతిచెందారు.కొత్తపేట మండలం ఏనుగుల మహల్ సమీపంలో గురువా రంఅర్ధరాత్రి1:00గంటల సమ యంలో కొత్త పేట నుండి కొమ రాజులంకకు తిరిగివచ్చు చుం డగా, రావులపాలెంవైపునుండి కొత్తపేట వస్తున్న పాల వ్యాన్ పల్సర్ బైక్ బలంగా ఢీకొట్ట డం తో కొమరా జులంకగ్రా మానికి చెందిన1,అప్పన మహేష్( 20) 2,అప్పనవెంకటలక్ష్మి(40)3,అప్పనసత్యవతి( 55)అక్కడికక్కడేమృతిచెందారు.మృతదేహాలు పోస్టు మార్టం నిమిత్తం కొత్తపేటప్రభుత్వాసుపత్రికితరలించారు.సత్యవతికుమారుడునాగేశ్వరరావు మరొక మహిళ తో కలిసి కొత్తపేటలో సహజీవ నంచేస్తూఉండడంతో,నాగేశ్వరావుభార్యవెంకటలక్ష్మి,కుమారుడు మహేష్ తోకలి సి,నాగేశ్వరరావు తల్లి సత్యవతి ముగ్గురు ద్విచ క్రవాహనంపై కొత్తపేట వెళ్లి, నాగేశ్వరరావుతోఘర్షణపడ్డారు. ఈ ముగ్గురు తిరిగి శుక్రవారం అర్ధరాత్రి కొమర్రాజు లంకతిరిగి వ స్తుండగా మందపల్లి వద్ద జరిగిన ప్రమాదం లో ముగ్గురు మృతి చెందారు. కొత్తపేట ఎస్. ఐ. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు, ఉద్యమ నేత, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఆకుల రామకృష్ణ, జనసేన కొత్త పేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు, బీజేపీ నేత పాలూరు సత్యానందo, బిజెపి రాష్ట్ర నాయకులు త మలం పూడి రామకృష్ణారెడ్డి , మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు…