విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
డిప్యూటీ సీఎం ని కలిసిన జనసేన ఇంచార్జ్
రామచంద్రపురం కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ రామచంద్రపురం నియోజక వర్గ జనసేన ఇంచార్జి పొలిశెట్టి చంద్ర శేఖర్ మర్యాద పూర్వకంగా కలిసి నియోజకవర్గం పరిస్థితులపై చర్చించారు.అనంతరం శ్రీ వారాహి అమ్మవారి విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది.ఈకార్యక్రమంలో చంద్రశేఖర్ తో పాటు నియోజకవర్గం కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు.