విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
తప్పనిసరిగా రూల్స్ పాటించాలి
ఎస్ఐ సురేష్ బాబు
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-పట్టణంలో స్థానిక మార్కెట్ సెంటర్ నందు ఎస్సై సురేష్ బాబు ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేయడమే కాకుండా వాహన చోదకులకు తగు సూచనలు చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని,టూ వీలర్ పై ముగ్గురు వ్యక్తిలు ప్రయాణం చేయరాదని హెచ్చరించారు.అలాగే వాహనం కలిగి వున్న వారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు ఉండాలని అన్నారు.చిన్న పిల్లలుకు వాహనాలు ఇచ్చి ప్రమాదలకు కారణం అవ్వకూదని తెలియజేసారు.
కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.