Monday, August 4, 2025
Monday, August 4, 2025

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కౌన్సిల్ న్యాయవాది రామోజీ నాగ సత్యా వెంకట కామా చారి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నూతనంగా నియమితులైన గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన రామోజు నాగ వెంకట కామాచార్యులు జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసి ఈ పదవి రావడానికి కృషిచేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ నిబద్ధత, నిజాయితీతో పని చేసే అడ్వకేట్ కామాచార్యులు ను ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఈ పదవి ఇచ్చిందని ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా ఆయన పని చేస్తారని ఆయన ఆధీనంలో ఐదు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, నాలుగు కార్పొరేషన్ లు, 25 మున్సిపాలిటీలు, 1400 గ్రామపంచాయతీలు ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం రిటైర్డ్ పిఆర్ఓ తులా రాము పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo