Wednesday, August 6, 2025
Wednesday, August 6, 2025

కిర్లంపూడి మండలం టిడిపి కార్మిక విభాగం అధ్యక్షులుగా కానూరీ గంగాధర్ (కాసులు)

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తెలుగుదేశం పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడిగా ఎస్ తిమ్మాపురం గ్రామానికి చెందిన కానూరీ గంగాధర్ (కాసులు) ను జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ నియమించారు. ఈ సందర్భంగా కాసులు మాట్లాడుతూ నాపై నమ్మకంతో కిర్లంపూడి మండలం కార్మిక విభాగం అధ్యక్షులుగా నిర్మించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కి, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కి, మండల అధ్యక్షులు వీరం రెడ్డి కాశి బాబుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మండలంలో కార్మికుల సమస్యలను పరిష్కరించి వారి అభివృద్ధికి ఎమ్మెల్యే నెహ్రూ, నవీన సహకారంతో కృషి చేస్తానని అన్నారు. కాసులకు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తెలంగాణ
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo