13 October 2025
Monday, October 13, 2025

గండేపల్లి యువతి అదృశ్యం.. హైదరాబాద్‌లో ట్రేస్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్(ఐపీఎస్‌ )ఆదేశాల మేరకు మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులపై తక్షణ చర్యలు తీసుకుంటూ ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు.
కాకినాడ జిల్లా గండేపల్లి మండలానికి చెందిన 19 ఏళ్ల అవివాహిత యువతి అనామిక ఆగస్టు 19న కనిపించకపోవడంతో, ఆమె తల్లిదండ్రులు ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటలకు గండేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు Cr.No. 254/2025 u/s ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు.జిల్లా ఎస్పీ సాంకేతిక సహకారంతో, జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, గండేపల్లి ఎస్‌ఐ శివ నాగబాబు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కోటనందూరు, హైదరాబాద్ ప్రాంతాలకు గాలింపు దళాలను పంపారు. ఈ క్రమంలో యువతిని హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో గుర్తించి, సురక్షితంగా గండేపల్లికి తరలించినట్లు సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ తెలిపారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo