21 October 2025
Tuesday, October 21, 2025

జగ్గంపేటలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట లో జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జగ్గంపేట టౌన్ లో గల స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో లో మొక్కలు నాటారు. అనంతరం తుమ్మలపల్లి రమేష్ జన సైనికులతో కలిసి ప్రభుత్వ హాస్పిటల్ లో గల రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ తెలుగు యువతను సేవాభావం వైపు నడిపి, సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది ప్రజలకు రక్తదానం, నేత్రదానం చేసినటువంటి సేవా ప్రదాత, చిత్ర రంగంలో తన పేరును చెరగని అక్షరాలతో లిఖించిన నట శిఖరం మెగాస్టార్ చిరంజీవి అని, వారి జన్మదినం సందర్భంగా వారి అభిమానులుగా మేము కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.ఎన్నో కోట్ల మంది యువత హృదయాలలో జరగని ఒక చిహ్నం చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి సాయి గుణ శేఖర్, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను,మరిసే రామకృష్ణ,మాదారపు వీరబాబు,గోకేడ ప్రసాద్,పాఠంశెట్టి రమేష్,గంధం శ్రీను,అంకం ఓం కృష్ణ,గండికోట శ్రీను
మల్ల వీర దుర్గ,తుమ్మల మనోజ్,కిలాని శివాజీ,అడబాల వీరబాబు,చిరుత తాతజీ,రేవూరి శ్రీను,గంధం వంశీ
సూరబతుల వీరబాబు, పులి ప్రసాద్, జుట్టుక నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo