22 October 2025
Wednesday, October 22, 2025

జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షులు జీను మణి బాబును ఘనంగా సత్కరించిన జగ్గంపేట ముస్లిం సోదరులు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్ లోని చున్ని జామియా మసీదులో నూతనంగా జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జీను మణి బాబును మసీదు గౌరవాధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ గఫూర్ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు పూలమాలలో సాల్వలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జీను మణి బాబు మాట్లాడుతూ దేశానికి స్వతంత్ర సిద్ధించిన రోజున ముస్లిం పెద్దలు నన్ను గౌరవించి ఆశీస్సులు అందించడం చాలా ఆనందంగా ఉందని ముస్లిం సోదరులు సమస్యలు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కి, నియోజవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కి తెలియజేసి పరిష్కరిస్తానని ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని తెలియజేశారు. రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి, కొత్త ప్రసాద్, పిలా మహేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ వల్లి, నండ్ల చిరంజీవి మసీదు కమిటీ పెద్దలు సభ్యులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo