14 October 2025
Tuesday, October 14, 2025

జీను మణిబాబుకు గోవిందపురం టిడిపి నాయకుల శుభాకాంక్షలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

స్థానిక జేవియర్ అపార్ట్మెంట్ వద్ద జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన జీను మణి బాబును గోవిందపురం గ్రామ సర్పంచ్ కమ్మిల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జీను మణిబాబు మాట్లాడుతూ మనందరి అభిమాన నాయకుడు జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధికి మనందరం సహాయ సహకారాలు అందిస్తూ నియోజవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ నాయకత్వంలో మన గ్రామాలను మరింత అభివృద్ధి పథంలో నడిపించుకుందామని ఎవరికైనా సంక్షేమ కార్యక్రమాలు అందకపోయినట్టయితే వారికి అందే విధంగా ప్రభుత్వం అధికారుల ద్వారా ప్రజలకు పనిచేసే పెడదామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మిల దుర్గాప్రసాద్, కొల్లు రామకృష్ణ, పద్మనాభం, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo