14 October 2025
Tuesday, October 14, 2025

జే.కొత్తూరు గ్రామ శివారులో పేకాట రాయుళ్లపై జగ్గంపేట పోలీసులు దాడి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

నలుగురి వద్ద నుంచి రూ.10,250 నగదు స్వాధీనం

జూదక్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు జగ్గంపేట సి ఐ వై ఆర్ కె హెచ్చరిక

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు జిల్లాలో జూదక్రీడలు, క్రికెట్ బెట్టింగులు, బొమ్మా బొరుసు, కోతా బంతి, ఎత్తు లాట వంటి అక్రమ కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
ఆ దిశగా జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ సూచనలతో ఎస్సై రఘునందన్ రావు సిబ్బందితో కలిసి ఆదివారం జగ్గంపేట మండలం జే.కొత్తూరు గ్రామ శివారులో పేకాట దందాపై దాడి చేశారు.ఈ దాడిలో నలుగురు పేకాటరాయుళ్లు అదుపులోకి తీసుకున్నారు .వారి వద్ద నుండి రూ.10,250 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.జూదం, కోడిపందాలు, గుండాటలు, క్రికెట్ బెట్టింగ్లు, ఆన్‌లైన్ గేమ్స్ వంటి అక్రమ క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ హెచ్చరించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo