జగ్గంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అర్హులైన దివ్యాంగులకు లబ్ధి
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పర్యవేక్షణ లో జగ్గంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అర్హులైన దివ్యాంగులకు 100 ట్రై సైకిళ్లు పంపిణీ చేయడానికి సిద్ధం చేశారు.అర్హులైన దివ్యాంగులు తమ వివరాలతో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కార్యాలయాన్ని సంప్రదించగలరు.
📞 సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
95812 95555, 99896 46555
ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) అధ్యక్షులు మండపాక అప్పన్న దొరని సంప్రదించండి
📞 81065 50651

