కాకినాడ జిల్లా గండేపల్లి మండల డిప్యూటీ ఎంపీడీఓ ఐ ఎన్ శ్రీనివాసు ను శుక్రవారం కాకినాడలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఉత్తమ డిప్యూటీ ఎంపీడీవో అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు

