Friday, August 1, 2025
Friday, August 1, 2025

డ్రంక్ అండ్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

9 మందికి రూ.90 వేలు జరిమానా

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా, త్రాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ (ఐపీఎస్ )ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కిర్లంపూడి పోలీసు అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, త్రాగి వాహనాలు నడుపుతున్న తొమ్మిది మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.ఈరోజు సంబంధిత తొమ్మిది మందిని గౌరవ పత్తిపాడు కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం గౌరవ న్యాయమూర్తి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున, మొత్తం రూ.90,000 జరిమానా విధించారు.ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ మాట్లాడుతూ త్రాగి వాహనం నడిపితే ప్రాణహాని సంభవిస్తుంది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆయన హెచ్చరించారు.ప్రజల భద్రత కోసమే పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారని, మద్యం సేవించి వాహనాలు నడపకండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo