జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామానికి చెందిన జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు సీనియర్ టిడిపి నాయకులు పైడిపాల సత్యనారాయణ భార్య శేషయ్యమ్మ అనారోగ్యం క్షీణించడంతో ఆమెను శనివారం సాయంత్రం పలకరించి వారి భర్త పైడిపాల సత్యనారాయణ ను పరామర్శించి ఆమె ఆరోగ్య విషయాలు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పైడిపాల సూరిబాబు, ఎంపీపీ అత్తులూరి నాగబాబు, సర్పంచ్ సర్వసిద్ధి లక్ష్మణరావు, ముండ్రు ఎర్రబాబు, కానవరెడ్డి రామకృష్ణ, సియాదుల పెద్దకాపు, తొగరు యేసు, తదితరులు పాల్గొన్నారు.