Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications
Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications

మండపేట ముస్లిం జె ఏ సి కన్వీనర్‌గా సయ్యద్ ఇబ్రహీం ఎన్నిక…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

మండపేట ముస్లిం‌ జె ఏ సి కన్వీనర్ గా సయ్యద్ ఇబ్రాహీం ఎన్నికైనట్లుగా ముస్లిం జె ఏ సి సభ్యులు,మండపేట జమియా మస్జిద్ అధ్యక్షులు ఎండి అతావుర్ రెహమాన్(రాయల్ అల్తాఫ్) తెలియజేశారు…

జె ఏ సి పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు…

మండపేట

మండపేట ముస్లిం‌ జె ఏ సి కన్వీనర్ గా సయ్యద్ ఇబ్రాహీం ఎన్నికైనట్లుగా ముస్లిం జె ఏ సి సభ్యులు,మండపేట జమియా మస్జిద్ అధ్యక్షులు ఎండి అతావుర్ రెహమాన్(రాయల్ అల్తాఫ్) తెలియజేశారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పట్టణంలోని మజిద్ కమీటి అధ్యక్షులు జె ఏ సి సభ్యులందరు కలసి సయ్యద్ ఇబ్రాహీం ను  కన్వీనర్‌గా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో  కన్వీనర్ సయ్యద్ ఇబ్రాహీం మాట్లాడుతూ మండపేట ముస్లిం జె ఏ సి కన్వీనర్‌గా ఎంపిక చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసారు. జె ఏ సి పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గాంధీనగర్ అల్ ఆమీన్ మస్జిద్ అధ్యక్షులు ఎండి రహీం, విజయలక్ష్మి నగర్ అక్సా మస్జిద్ అధ్యక్షులు షేక్ మౌలాలీ, సైదల్లి పేట హమ్జా మస్జిద్ అధ్యక్షులు ఎండి అర్షి,జమాఅతె ఇస్లామీ అధ్యక్షులు ఫారుఖ్ అలీ, ఏ పి జె చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ షేక్  మౌలానా, మండపేట జామియా మస్జిద్  కమిటీ కార్యదర్శి  ఎండి కరీం ఖాదరి, జె ఏ సి సభ్యులు, జిల్లా నూర్ బాషా  సంక్షేమ సంఘం అధ్యక్షుడు షేక్ ఇబ్రాహీం,షేక్ గౌస్,చిన బాదుల్లా,మెకానిక్ కరీం,వహీద్,అబ్దుల్ హమీద్,హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
కృష్ణా
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo