Monday, August 4, 2025
Monday, August 4, 2025

యల్లమిల్లి గ్రామ టిడిపి అధ్యక్షుడిగా సుంకవిల్లి వీర వెంకట సత్యనారాయణ ఎన్నిక

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

గ్రామ ప్రజల ఘన సత్కారం

 

గండేపల్లి మండలంలోని యల్లమిల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడిగా సీనియర్ టిడిపి నాయకుడు సుంకవిల్లి వీర వెంకట సత్యనారాయణ (యల్లమిల్లి సీఎం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని టిడిపి కార్యకర్తలు, స్థానికులు సాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భం గా యల్లమిల్లి వీర వెంకట సత్య నారాయణ మట్లాడుతూ, “ఈ బాధ్యతను నాలో ఉంచిన నమ్మకానికి నెరవేర్చే విధంగా పనిచేస్తాను. గ్రామ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి, పార్టీకి తీసుకెళ్లే వారధిగా ఉండటమే నా కర్తవ్యం” అని పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మద్దిపూడి వీర వెంకట సత్యనారాయణ, మాదిరెడ్డి కృష్ణార్జున, దేవిశెట్టి బాబ్జి, గండేపల్లి మండల టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు చీకట్ల నాగరాజు, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo