Monday, August 4, 2025
Monday, August 4, 2025

రెడ్డి సందీప్ ను పరామర్శించిన చైర్ పర్సన్ రాణి…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

మండపేట

రోడ్ ప్రమాదానికి గురై హైదరాబాద్ లో శస్త్ర చికిత్స చేయించుకుని మండపేట వచ్చిన రెడ్డి సందీప్ ను పరామర్శించిన చైర్ పర్సన్ రాణి. సందిప్ ఆరోగ్య పరిస్థితిని రెడ్డి రాజబాబుని అడిగి  తెలుసుకున్నారు. రాణితో పాటు వైసిపి నియోజకవర్గం ఐటి విభాగం కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు, యూత్ వింగ్ కన్వీనర్ చోడే శ్రీకృష్ణ, కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, పార్టీ నాయకులు తాడి రామారావు, దుగ్గిరాల రాంబాబు, కోళ్ల శ్రీను ఉన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo