Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

హీరో రవితేజను పరామర్శించిన జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

ప్రముఖ సినీ నటుడు మాస్ మహారాజ్ రవితేజ తండ్రి రాజగోపాల్ రాజ్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు శ్రద్ధాంజలిగా హైదరాబాదులో నిర్వహించిన దశదిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరై, రవితేజను ప్రత్యక్షంగా పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంలో తండ్రి కోల్పోయిన బాధను ఎదుర్కొంటున్న రవితేజ కుటుంబానికి ధైర్యం చెప్పి, కష్టకాలంలో తాము సంఘీభావంగా ఉన్నామని చెప్పారు.పరామర్శించిన వారిలో సురేష్ రాజు, బాబు, మాదారపు వీరబాబు, పాముల చంటి తదితరులు కూడా పాల్గొన్నారు. రవితేజతో కలిసి కొంతసేపు మౌనంగా కూర్చుండి ఆయన తండ్రికి నివాళులు అర్పించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo